A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపిలో టిడిపి విలీనం- జెసి ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్య
Share |
October 16 2019, 7:31 pm

అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.టివి 9 చానల్ తో ఆయన మాట్లాడారు. త్వరలో బిజెపిలో టిడిపి విలీనం అయ్యే అవకాశం ఉందని ఆయన జోస్యం చెప్పారని ఆ చానల్ లో వార్త వచ్చింది. మళ్లీ తాము బిజెపితో కలుస్తామని, తామే బిజెపితో తాళి కట్టించుకుంటామని ఆయన అన్నారు.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండురోజుల అనంతపురం జిల్లా పర్యటన చేసిన సయమంలోనే ప్రభాకరరెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది.ఇప్పటికే ధర్మవరం మాజీ టిడిపి ఎమ్మెల్యే వరదాపురం సూరి ఇప్పటికే బిజెపిలో చేరిపోయారు.జెసి సోదరులు కూడా బిజెపిలో చేరవచ్చని ప్రచారం జరిగింది.అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో బిజెపితో కలవడమే మార్గమని ప్రభాకరరెడ్డి అన్నారు. రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని ఆయన అన్నారు.ఎపి బిజెపికి చంద్రబాబు అవసరం ఉందని ఆయన అన్నారు.నరేంద్ర మోడీకి చంద్రబాబు ఐడియాలు ఉపయోగపడతాయని ఆయన అన్నారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ని కూడా జెసి మెచ్చుకోవడం విశేషం.

tags : jc

Latest News
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info