A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి కి శాసనమండలి సభ్యుడి రాజీనామా
Share |
July 18 2019, 7:54 am

తెలుగుదేశం పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు శాసనమండలి సభ్యుడు అన్నం సతీష్ కుమార్ ప్రకటించారని వార్త వచ్చింది. పాతికేళ్లుగా తాను పార్టీలో ఉన్నానని, ఇంతకాలం తనను ప్రోత్సహించినవారికి , ఆదరించినవారికి దన్యవాదాలు తెలుపుతున్నానని ఆయన పేర్కొన్నారు.ఆత్మ ప్రబోధానుసారమే ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు సతీశ్‌ ప్రకటించారు. అయితే, ఆయన ఏ పార్టీలో చేరతారు?భవిష్యత్‌ కార్యాచరణ ఏమిటనేది ఇంకా తెలపలేదు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారంటే బహుశా అదికార వైసిపి వైపు చూస్తున్నారా?లేక బిజెపిలో చేరతారా అన్నది తేలవలసి ఉంది.

tags : annam satish,resign

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info