A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
హరీష్ రావును ఇబ్బందిపెట్టిన వార్త
Share |
July 18 2019, 8:36 am

ఒక్కోసారి మన కళ్లను మనమే నమ్మలేమని అంటారు. మాజీ మంత్రి హరీస్ రావుకు అలాంటి అనుభవమే ఎదురైంది. ఒక పత్రికలో హరీష్ రావు కాళ్లకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మొక్కుతున్నట్లు ఒక పోటో ప్రచురితం అయింది.దీనిని హరీష్ రావు ఖండించారు. మీడియా వాస్తవం తెలుసుకుని వార్తలు ఇవ్వాలని ఆయన కోరారు.దీనిపై ఒక ట్వీట్ చేశారు.బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద జరిగిన ఘటనను ఆయన వివరించారు.

'గౌ.మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిగారు నేలమీది నుండి లేచినిలబడేందుకు ప్రయత్నిసుండగా సాయపడ్డాను. దీన్నితప్పుగా అర్థంచేసుకుని ప్రచురించారు. ఈవార్తను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇదిబాధాకరం. భవిష్యత్ లో వార్తలు ప్రచురించేముందు నిర్ధారణచేసుకుని ప్రచురించాలని కోరుతున్నా" అని హరీష్ రావు కోరారు.

హరీష్ రావుపై ఇలాంటి వార్త వస్తే ఇబ్బందిగానే ఉంటుందికదా!

tags : harisharao, news

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info