A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిఆర్ఎస్ మీటింగ్ కు డి.శ్రీనివాస్-వ్యూహం ఏమిటో
Share |
July 18 2019, 7:56 am

తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ సమావేశానికి అసమ్మతి రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ హాజరు అవడం విశేషంగా ఉంది. గత కొంతకాలంగా ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.అంతేకాక, గత లోక్ సభ ఎన్నికలలో ఆయన తన కుమారుడు,బిజెపి అబ్యర్ది అరవింద్ విజయానికి పరోక్షంగా ప్రయత్నించారు. అక్కడ ముఖ్యమంత్రి కెసిఆర్ కుమార్తో కవిత ఓడిపోవడం సంచలన అయింది. ఎన్నికలకు ముందే డి.ఎస్ పై చర్య తీసుకోవాలని నిజామాబాద్ పార్టీ నేతలు కెసిఆర్ ను కోరారు. అయినా పార్టీ నుంచి సస్పెండ్ కాలేదు. కెసిఆర్ కు రాజకీయంగా దూరం అయిన డి.శ్రీనివాస్ ఇప్పడు పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరవడం చర్చనీయాంశం అయింది. శ్రీనివాస్ ఆంతర్యం ఏమిటా అన్న చర్చ జరుగుతోంది.

tags : ds

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info