A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రాహుల్ ట్విటర్ పాలోయింగ్ కోటి దాటింది
Share |
July 18 2019, 8:37 am

ఎఐసిసి అదినేత రాహుల్ గాందీ కి ట్విటర్‌లో ఆయన ఫాలోవర్ల సంఖ్య కోటి దాటింది. ఈ సందర్భంగా ఆయన తన అభిమానులకు దన్యవాదాలు తెలియచేశారు. ఈ మైలురాయిని ఈరోజు అమేఠీలో నేను కలవబోతున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు, అభిమానుల మధ్య సెలబ్రేట్‌ చేసుకుంటానని రాహుల్‌ తన ట్వీట్ లో పేర్కొన్నారు. పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తరువాత ఆయన తన ట్విటర్‌ ఖాతా బయో నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు అన్న పదాలను తొలగించి కాంగ్రెస్ కార్యకర్త అని చేర్చారు.కాగా రాహుల్ గాందీకి లోక్ సభ లో ముందు వరసలో సీటు అడిగినట్లు వచ్చిన వార్తలను ఆ పార్టీ నేత అదీర్ రంజన్ ఖండించారు. రాహుల్ గాంధీ కి 466సీటు కేటాయించినట్లు కూడా ఆయన తెలిపారు.

tags : rahul gandhi

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info