A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కేశినేని నాని సో మాస్టర్ గా ఉన్నారా?లేక..
Share |
July 18 2019, 7:57 am

విజయవాడ ఎమ్.పి కేశినేని నాని షో మాస్టర్ గా ఉన్నారో, విషయం ఉన్న నేతగా మాట్లాడుతున్నారో తెలియదు కాని, ఒక రోజు సొంతపార్టీ పైన, మరో రోజు అదికార వైఎస్ ఆర్ కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఆయన ట్విటర్ లో కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి బడ్జెట్‌లో 21 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి జగన్‌ సాధించారని వ్యాఖ్యానించారు. ఇంత ఘనత సాధించిన జగన్, ఆయన 22 మంది ఎంపీలు చాలా చాలా గ్రేట్ అంటూ వ్యంగ్యంగా ట్విటర్‌లో పేర్కొన్నారు. కేంద్రం నుంచి జగన్ ఏమి సాదించలేదని చెబుతున్నారు. బాగానే ఉంది. మరి టిడిపి అదినేత , ఆయన కలిసి నిత్యం కేంద్రంపై పోరాడామని చెప్పారు కదా..మరి ఏమీ రాలేదని ఎందుకు అప్పుడు ప్రచారం చేశారో చెప్పాలి కదా!

tags : nai

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info