A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి కౌంటర్ పత్రాలు ఇస్తుందట
Share |
October 16 2019, 7:29 pm

ఎపి ప్రభుత్వం గత ప్రభుత్వ హాయాంలో జరిగిన అక్రమాలు,అవతవకలు ,తదితర అంశాలపై వాస్తవ పత్రాలు ఇవ్వాలని సిద్దమవుతంండగా, వాటికి పోటీగా తెలుగుదేశం కూడా పత్రాలు ఇస్తుందని టిడిపి మీడియాలో ఒక కదనం వచ్చింది.ప్రభుత్వం ఇచ్చే పత్రాలు బురద చల్లేవిగా ఉండరాదని టిడిపి వ్యాఖ్యానించిందట. ‘మనం చేసిన కృషిపై బురదజల్లడానికే శ్వేతపత్రాలు ఇస్తే వాటికి సమాధానంగా మనం కూడా కౌంటర్‌ పత్రాలు ఇద్దాం. అసలు వాస్తవాలు ఏమిటో ప్రజలకు వివరిద్దాం’ అని యనమల రామకృష్ణుడు పార్టీ నాయకులతో గుంటూరులో కలిసిన సందర్భంగా అన్నారట. రైతు దినోత్సవంలో ఎస్సీ, బీసీ ఎమ్మెల్యేలను అవమానించడం, దాడికి ప్రయత్నించడం నీచమని, దీనిపై అసెంబ్లీలో ప్రివిలేజ్‌ నోటీసులివ్వాలని నిర్ణయించారు.

tags : tdp,counter papers

Latest News
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info