A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి ఒకే అంశంపై చర్చ కోరింది
Share |
July 18 2019, 8:36 am

గత నెల రోజులుగా వైఎస్ జగన్ పాలనపై విమర్శలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ శాసనసబలో చర్చకు మాత్రం ఒక్క శాంతి బద్రతల అంశంపైనే చర్చను కోరింది.స్పీకర్ తమ్మినేని సీతారామ్ అద్యక్షతన జరిగిన బిఎసి సమావేశంలో టిడిపి తరపున అచ్చెన్నాయుడు మాత్రమే పాల్గొన్నారు. మరోవైపు వైసిపి తరపున ముఖ్యమంత్రి జగన్ కూడా హాజరు కాగా, ప్రతిపక్ష నేత చంద్రబాబు రాలేదు. ఏ అంశాలపై చర్చ కావాలని అడిగి తాము కొత్త సంప్రదాయానికి తెరదీశామని సమాచార శాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. టిడిపి వారు శాంతి బద్రతల అంశం గురించే అడిగారని ఆయన చెప్పారు. ప్రత్యేక హోదా, వభజన హామీలు,రాజదాని, విద్యుత్, డ్వాక్రా రుణాలు తదితర అంవాలపై చర్చ చేయాలని నిర్ణయించామని ఆయన అన్నారు. 12 వ తేదీన బడ్జెట్ ను ఆర్దిక మంత్రి బుగ్గన ప్రవేశపెడతారని, తాను వ్యవసాయ బడ్జెట్ పెడతానని చెప్పారు.పద్నాలుగు రోజులు సమావేశాలు జరుగుతాయి.

tags : ap,assembly,

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info