A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కర్నాటక స్పీకర్ తీరుపై సుప్రింకోర్టుకు
Share |
July 18 2019, 7:56 am

కర్నాటకలో తిరుగుబాటు కాంగ్రెస్ ,జెడిఎస్ ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ రమేష్ కుమార్ ఆమోదించకపోవడంపై తిరుగుబాటు ఎమ్మెల్యేలు సుప్రింకోర్టుకు వెళ్లారు. స్పీకర్ రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తున్నారని వారు తమ వ్యాజ్యంలో పేర్కొన్నారు.ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని ఎమ్మెల్యేల తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ ప్రధాన న్యాయమూర్తి ముందు ప్రస్తావించారు. ఇందుకు న్యాయస్థానం కూడా అంగీకరించింది. దీనిపై రేపు విచారణ చేపట్టనుంది. కాగా అసమ్మతులను బుజ్జగించేందుకు కాంగ్రెస్‌ ట్రబుల్‌ షూటర్‌ డీకే శివకుమార్‌ నేడు ముంబయి వెళ్లారు. అయితే ఎమ్మెల్యేలను కలవకుండా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు.

tags : supremecourt

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info