A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ మాటలకు,చేతలకు పొంతన లేదట
Share |
October 16 2019, 8:41 pm

వైసీపీ ప్రభుత్వం చెప్పిన మాటలకు, చేతలకు పొంతనే లేదని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్న విధానాలకు ఎక్కడా పోలిక లేదని, జగన్‌ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, వాటిని అమలు చేసే విధానం సామాన్యులకు ఏమాత్రం అంతుపట్టకుండా జగన్నాటకాన్ని తలపిస్తోందని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ అన్నారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.6వేలతో కలుపుకొని రైతు భరోసా కింద వైసీపీ ప్రభుత్వం రూ.12,500లు చెల్లిస్తుందా? విడిగా రూ.12,500 చెల్లిస్తారా? లేక మా ప్రభుత్వ (టీడీపీ) హయాంలో రూ.4 వేలు ఇప్పటికే చెల్లించడం జరిగింది కాబట్టి వాటిని మినహాయించుకొని మిగిలిన సొమ్ము రైతులకు అందిస్తారా? అన్న ప్రశ్నపై జగన్మోహన్‌రెడ్డి దగ్గర నుంచిగానీ, ఆపార్టీవారి దగ్గర నుంచి కానీ ఎటువంటి స్పష్టమైన ప్రకటన రాకపోవటం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. మా దగ్గర ఉన్న సమాచారం మేరకు కేంద్రప్రభుత్వం అందించే రూ.6 వేలతో కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం మరో 6,500 రూపాయలు ఇచ్చే విధంగా నోట్‌ పుటప్‌ చేశారని తెలుస్తోందన్నారు.

tags : alapati raja

Latest News
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info