A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
భవనాలు ప్రమాదకరంగా ఉన్నాయట
Share |
October 16 2019, 8:44 pm

తాము ఏదైనా పనిచేయదలచుకున్నప్పుడు ఎంత మొండిగా ముందుకు పోతామో అర్దం చేసుకోవడానికి తెలంగాణలో సచివాలయ భవనాల కూల్చివేత ప్రతిపాదన అంశం గురించి చెప్పుకోవాలి. ఎందుకు సచివాలయాలను కూల్చాలని అడిగితే ప్రభుత్వం ఇచ్చిన కారణాలు తమాషాగా ఉన్నాయి. ఇప్పుడున్న భవనాలు ప్రమాదకరంగా ఉన్నాయని నివేదించింది.
పరిపాలనలో కీలక కేంద్రమైన సచివాలయాన్ని ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా అత్యంత సాంకేతిక సదుపాయాలతో పునః రూపకల్పన చేసి, పునర్నిర్మించాలని నిర్ణయించినట్లు హైకోర్టుకు నివేదించింది. ప్రస్తుత భవనాల్లో సదుపాయాలు, అగ్ని ప్రమాద నిరోధక వ్యవస్థ, అనుకోని ప్రమాదం జరిగితే ప్రముఖులను తరలించే అత్యవసర మార్గాలు లేవని తెలిపింది. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో కోర్టుల పాత్ర పరిమితమని, రాజకీయ ప్రయోజనాలను ఆశించి దాఖలు చేసిన పిటిషన్‌లను కొట్టివేయాలని అభ్యర్థించింది. ‘సీ బ్లాక్‌లో సీఎం, సీఎస్‌, మంత్రి మండలి సమావేశ మందిరాలున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగితే సీఎంతో సహా వీవీఐపీలను అత్యవసరంగా ఖాళీ చేయించే మార్గం లేదని,ఇలా పలు కారణాలు వివరించింది.

tags : highcourt

Latest News
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info