A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
20 మంది ఐఎఎస్ లపై జగన్ అసంతృప్తి
Share |
July 18 2019, 8:00 am

ఎపిలో ఇరవై మంది ఐఎఎస్ అదికారుల తీరుపై ముఖ్యమంత్రి జగన్ అసంతృఫ్తిగా ఉన్నారని సమాచారం వచ్చింది. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా వారు పనిచేయడం లేదని, ఆశించిన వేగం చూపడం లేదని ఆయన భావిస్తున్నారట.ఇటీవల కొన్ని చోట్ల విత్తనాల సమస్య వస్తే వెంటనే స్పందించవలసిన అదికారులు అలా చేయలేదని ఆయన భావిస్తున్నారు.ముందుగా తమ స్థాయిలో అదికారులు చర్యలు చేపట్టాలని,వారి చేతిలో లేకపోతే వెంటనే ప్రతిపాదనలు సిద్దం చేసి తన వద్దకు తీసుకు రావాలని ఆయన చెబుతున్నారు. సంబందిత మంత్రులు, ఇన్ చార్జీ మంత్రులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కూడా ఆయన అన్నారని ఒక ఆంగ్ల పత్రికలో వార్త వచ్చింది.

tags : ap,ias

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info