A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విజయవాడకు గవర్నర్ రాక ఆంతర్యం
Share |
October 16 2019, 7:29 pm

గవర్నర్ నరసింహన్ ఆకస్మికంగా విజయవాడ రావడంలోని ఆంతర్యం ఏమిటని కదనాలు వచ్చాయి. గవర్నర్ కు షెడ్యూల్ ప్రకారం విజయవాడ ప్రోగ్రాం లేకపోయినా విజయవాడ వచ్చి హోటల్ లో దిగారని, ఆయనను ముఖ్యమంత్రి జగన్ కలిసి పలు అంశాలు చర్చించారని అంటున్నారు.ఇప్పటికే గవర్నర్ తొలి అసంబ్లీ సమావేశాలలో ప్రసంగించినందున ప్రత్యేకంగా చర్చించవలసింది ఏమి ఉంటుందా అన్న తర్జనభర్జన జరుగుతోంది. జాతీయ స్థాయిలో మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో కేంద్రంతో ముడిపడి ఉన్న అంశాలను ముఖ్యమంత్రికి వివరించేందుకే నరసింహన్‌ వచ్చారని కొందరు అంటున్నారు. వాస్తవానికి గవర్నర్‌ ఆదివారం నాడు వ్యక్తిగత పని మీద చెన్నైలో ఉన్నారు. రాత్రికి రాత్రి హైదరాబాద్‌ చేరుకొని, సోమవారం ఉదయమే విజయవాడ వచ్చారని అంటున్నారు.

tags : narasimhan

Latest News
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info