A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
Share |
July 18 2019, 8:03 am

ప్రత్యేకహోదాపై మాట మారుస్తున్న నాయకులపై ప్రజలే ఎదురు తిరగాలని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అక్రమ కట్టడాలను కూల్చే అంశంలో అందరికీ ఒకే నియమం ఉండాలని, లేదంటే ప్రభుత్వాన్ని శంకించాల్సి వస్తుందని పవన్‌ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం వచ్చి నెల రోజులు గడవకముందే పార్టీలు మారడం మంచి పద్ధతి కాదన్నారు. జమిలి ఎన్నికలను స్వాగతిస్తున్నామని చెప్పారు. తమ పార్టీలోకి ఎవరొచ్చినా ఆహ్వానిస్తామని పవన్‌ తెలిపారు.

tags : pawankalyan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info