A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
Share |
October 22 2019, 1:56 am

అమ్మ బాబోయ్! ఇంత డబ్బు విదేశాలకు తరలి వెళ్లిందా? భారతీయులు 1980 నుంచి 2010 మధ్య వివిధ సమయాల్లో విదేశాల్లో దాచిన అక్రమ సంపద దాదాపు 216.48 బిలియన్‌ డాలర్ల నుంచి 490 బిలియన్‌ డాలర్ల వరకు అంటే సుమారు రూ.15లక్షల కోట్ల నుంచి రూ.34 లక్షల కోట్ల వరకు) ఉందని కొన్ని సంస్థల అద్యయనంలో తేలిందట నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ అండ్‌ ఫైనాన్స్‌ (ఎన్‌ఐపీఎఫ్‌పీ), నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ ఎకనామిక్‌ రీసర్చ్‌ (ఎన్‌సీఏఈఆర్‌), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌ఐఎఫ్‌ఎం) నిర్వహించిన మూడు వేర్వేరు అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైందట. సోమవారం ఆర్థిక వ్యవహారాల స్థాయీ సంఘం ఈ వివరాలతో ఒక నివేదికను లోక్‌సభ ముందు ఉంచింది.

tags : black money

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info