A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
Share |
October 22 2019, 2:43 am

అక్రమ కట్టడాలను కూల్చడానికి ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు ఇస్తే టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.ఆయన ట్విటర్ లో స్పందించారు. నదీ గర్భాన్ని పూడ్చి కట్టిన అక్రమ కట్టడాలను కూల్చి వేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తే టీడీపీ నేతలు ఎందుకు కంగారుపడుతున్నారని ఆయన అన్నారు. అవి ఇళ్లు లేని పేదలు కట్టుకున్నవి కాదని, వ్యవస్థల్ని మేనేజ్‌ చేసి పెద్దోళ్లు నిర్మించుకున్నవని తెలిపారు. ఇన్నాళ్లు చట్టాల కళ్లుగప్పారని, ఇకపై సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.

tags : vijaysasai

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info