A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
Share |
July 18 2019, 8:02 am

గత ప్రబుత్వ హయాంలో జరిగిన కాల్ మనీ సెక్స్ కేసుల వ్యవహారంపై చర్యలకు ఉపక్రమిస్తున్నారు. శాంతి భద్రతలపై జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ కాల్ మనీ సెక్స్ కుంభకోణంలో ఏ పార్టీ వారు ఉన్నా ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, ఏ పార్టీవారున్నా విడిచిపెట్టొద్దని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదు ఉంటే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. విజయవాడలో ఇలాంటి ఘటనలు జరగడం దారుణమని ఆయన అన్నారు. అలాగే గంజాయి సాగును నియంత్రించే చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

tags : jagan, call money sex

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info