A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
Share |
October 22 2019, 2:46 am

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులకు పోలీసు భద్రత తగ్గించారని వార్తలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు కుమారుడుకు లోకేష్ భద్రతను 2 ప్లస్ 2 కు మార్చారు. ఇతర కుటుంబ సభ్యులకు పూర్తిగా తొలగించారట. దానిపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు
ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయని టిడిపి మీడియా పేర్కొంది. చంద్రబాబు నాయుడు కుటుంబం విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ తిరిగి వచ్చారు. సమాచారం ఇవ్వకుండా భద్రత తగ్గిస్తారా అని టిడిపి వర్గాలు ప్రశ్నిస్తున్నాయట.

tags : ap,police

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info