A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
Share |
October 22 2019, 2:49 am

టిడిపి సీనియర్ నేత, మాజీ ఆర్దిక మంత్రి యనమల రామకృస్ణుడు వ్యాఖ్య దారుణంగా ఉంది. ప్రజా వేదికను కూల్చాలన్న ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించారు.అది ఆయన ఇష్టం తప్పులేదు.కాని దీనిని ఆయన తుగ్లక్ చర్య అని విమర్శించారు.మరి అనుమతులు లేకుండా చట్టవిరుద్దంగా కట్టడం తుగ్లక్ చర్య కాదా అన్నదానికి యనమల సమాధానం చెప్పాలి కదా..అంతేకాదు.మరో వ్యాఖ్య చేశారు.
సచివాలయం, 70 శాతం పూర్తయిన పోలవరం ప్రాజెక్టునూ కూల్చేస్తారా? అని మండిపడ్డారు. విధ్వంసాలకు తెగబడితే రాష్ట్రానికి, ప్రజలకు కీడు చేసిన వాళ్లవుతారని ఆయన అన్నారు.యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారో చూడండి..పోలవరం ప్రాజెక్టును కూల్చుతామా అంటూ మాట్లాడిన నేతను మనం ఏమనాలి?ఇంతటి విఫపూరితమైన విమర్శలు చేయవచ్చా?

tags : yanamala

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info