A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
Share |
October 22 2019, 2:51 am

దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి రోజు అయిన జూలై ఎనిమిదో తేదిని రైతు దినోత్సవ రోజుగా ఎపి ప్రభుత్వం ప్రకటించింది. ఆ రోజున రైతులకు సంబందించిన పలు కార్యక్రమాలు చేపడతారు. పెంచిన సామాజిక పింఛన్లను ఆ రోజు నుంచి పంపిణీ చేస్తామని, రైతులకు వడ్డీలేని పంట రుణాలు, వైఎస్సార్‌ బీమా వంటి పథకాలను ఆ రోజున ప్రారంభిస్తామని కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు పెన్షన్ లను హడావుడిగా రెండువేలు చేసిందని, కాని మనం వెయ్యి నుంచి 2250 రూపాయలు చేసినట్లు అని ఆయన అబిప్రాయపడ్డారు.ప్రజలకు ఈ విషయం తెలియచేయాలని ఆయన సూచించారు.

tags : jagan, ysr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info