A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
Share |
July 18 2019, 8:51 am

ఎపి లో సే నోటు సాండ్ మాఫీయా,సే నో టు పేకాట క్లబ్ లు, సే నో టు ఇల్లీగల్ యాక్టివిటీస్, నా స్థాయిలో నేను ఇండికేషన్ ఇస్తున్నా..మీ స్థాయిలో మీరు ఇండికేషన్ ఇవ్వాలి..అని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు.జిల్లా కలెక్టర్ ల సమావేశంలో మాట్లాడుతూ ఎపిలో లంచం అనేది ఒక విదానంగా మారిందని, ఆ పరిస్థితి పోవాలని ఆయన అన్నారు. తాను 3800 కిలోమీటర్ల పాదయాత్రలో అన్ని చూశానని, ప్రజల కష్టాలు విన్నానని ఆయన అన్నారు. ఎక్కడ చూసినా లంచం అనేది ప్రజలను పీడిస్తోందని ఆయన అన్నారు.అది మొత్తం మారాలని ఆయన అన్నారు. కాంట్రాక్టులు,సచివాలయ నిర్మాణం ప్రతి చోట అవినీతి ఉంటోంది.చెడిపోయిన వ్యవస్థను మార్చాలని ,అందుకే తాను పై స్థాయి నుంచి మెస్సేజ్ పంపే ప్రయత్నం చేస్తున్నానని జగన్ అన్నారు.

tags : jagan

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info