A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
దేశం మూడ్ అంతా బిజెపి వైపు ఉంది-సుజన
Share |
July 17 2019, 12:16 am

ఇటీవలి ఎన్నికలు భారత దేశ ప్రజల మనోగతాన్ని తెలియచేశాయని , అందువల్లనే తాము ఎపి అబివృద్దికి, దేశ ప్రగతిని కోరుకుంటూ బిజెపిలో చేరుతున్నామని కేంద్ర మాజీ మంత్రి,బిజెపిలో చేరిన సుజనా చౌదరి అన్నారు. తగాదాలతో నిమిత్తం లేకుండా ప్రజల అబివృద్దికి, విభజన హామీలను కేంద్రం నుంచి సాదించుకోవడానికి ఇదే సరైన మార్గమని భావించామని ఆయన అన్నారు.తనకు నరేంద్ర మోడీతో కలిసి పనిచేసిన అనుభవం కూడా ఉందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.

tags : sujana

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info