A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపిలో చేరిన టిడిపి ఎమ్.పిలు
Share |
October 16 2019, 7:29 pm

తెలుగుదేశం ఎమ్.పిలు అనుకున్నట్లే భారతీయ జనతా పార్టీలో చేరారు. పార్టీ వర్కింగ్ అద్యక్షుడు జెపి నడ్డా సమక్షంలో సుజనా చౌదరి, సి.ఎమ్.రమేష్, టిజి వెంకటేష్ లు బిజెపిలో చేరారు. కాగా మరో ఎమ్.పి గరికపాటి మోహన్ రావు కూడా బిజెపిలో చేరుతున్నారు కాని ఆయన పార్టీ ఆఫీస్ కు రాలేకపపోయారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చాలు ఇచ్చి వారిని నడ్డా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ నలుగురు ఎమ్.పిలు పార్టీని వీలీనం చేశారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు టిడిపి ఎమ్.పిల లేఖను ,అలాగే దానిని ఆమోదించినట్లు తమ లేఖను అందచేశామని ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంపై నమ్మకంతో వారు పార్టీలో చేరారని ఆయన అన్నారు.బిజెపిలో చేరిన నలుగురు టిడిపి ఎమ్.పిలు ఎపిలో పార్టీ ప్రగతికి పనిచేస్తారని అన్నారు.

tags : bjp

Latest News
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info