A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిజి వెంకటేష్ కామెంట్
Share |
July 17 2019, 12:18 am

తాము ప్రాంత అబివృద్ది, తమ రాజకీయ అవసరాల రీత్యా టిడిపికి గుడ్ బై చెబుతున్నట్లు కర్నూలు నేత, రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ చెప్పారు. తాను గతంలో కాంగ్రెస్ లో ఉన్నానని, ఆ తర్వాత టిడిపిలోకి వచ్చానని ,వివిధ కారణాలతో ఇప్పుడు బిజెపి వైపు ముగ్గుచూపుతున్నామని ఆయన అన్నారు. బిజెపిలో చేరితే అటు బిజెపికి,ఇటు తమకు ఉపయోగమపి భావిస్తున్నామని అన్నారు. తమ వెనుకబడిన ప్రాంతానికి కేంద్రం సాయం చేస్తుందని ఆశిస్తున్నామని, అలాగే అదే సమయంలో రాజ్యషభలో బిజెపికి అవసరమైన మద్దతు తాము సమకూర్చుతామని ఆయన అన్నారు.

tags : tg venkatesh

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info