A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపిలో చీలిక పర్వం ప్రారంభం
Share |
October 22 2019, 1:19 am

తెలుగుదేశంలో చీలిక పర్వం ఆరంభం అయినట్లు వార్తలు వస్తున్నాయి.రాజ్యసభలో ఉన్న ఆరుగురు సభ్యులలో నలుగురు పార్టీకి గుడ్ బై చెప్పడానికి రంగం సిద్దం అయింది. అయితే వారు నేరుగా బిజెపిలో చేరకుండా జాగ్రత్తపడుతున్నారు.తమను ప్రత్యేక బృందంగా గుర్తించాలని ఈ నలుగురు ఎమ్.పిలు ఉప రాష్ట్రపతి ,రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ను కలిసి లేఖ ఇవ్వబోతున్నారని సమాచారం.అన్ని టీవీ చానళ్లలో ఈ మేరకు కదనాలు వస్తున్నాయి.కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, సి.ఎమ్.రమేష్,గరికపాట మోహన్ రావు, టిజి వెంకటేష్ లు ఈ బృందంలో ఉన్నారు. కాగా కనకమేడల రవీంద్ర కుమార్, సీతామహాలక్ష్మి లు మాత్రం ఇంకా టిడిపిలో ఉంటారు.అయితే సీతామహాలక్ష్మి పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది కాని ఆమె పేరు ఇంకా దృవీకరణ కాలేదు.

tags : tdp, division

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info