A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పోలవరం ప్రాజెక్టును సందర్శించిన జగన్
Share |
October 16 2019, 8:34 pm

ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. ఆయన హెలికాప్టర్ లో పోలవరం వెళ్లి ముందుగా ఏరియల్ సర్వే చేశారు. ఎపికి జీవనాడిగా పరిగణించే పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాలన్నది తమ ప్రాదాన్యత అని జగన్ చెబుతూ వస్తున్నారు.అదికారులు ఈ ప్రాజెక్టుకు ఇంకా రెండేళ్లు పడుతుందని చెబుతున్నారు.కేంద్రం పూర్తిగా నిదులు ఇవ్వవలసిన ఈ ప్రాజెక్టు వ్యవహారం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మద్య గత ముఖ్యమంత్రి చంద్రబాబు టైమ్ లో వివాదాస్పదంగా మారింది.ప్రాజెక్టు వ్యయ అంచనా, ఇతర సమస్యలు జగన్ ముందు ఉన్నాయి. కాగా శుక్రవారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆహ్వానం మేరకు కాళేశ్రం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లనున్న జగన్ ముందుగా పోలవరం సందర్శించి ప్రాజెక్టును పరిశీలించారు.

tags : jagan, polavaram

Latest News
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info