A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మోడీ లేటుగా లెటర్ పంపారన్న చంద్రబాబు
Share |
October 16 2019, 7:29 pm

ప్రదాన మంత్రి మోడీ నుంచి లేఖ ఆలస్యంగా వచ్చిందని ఎపి మాజీ ముఖ్యమంత్రి,టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ఆక్షేపించారు. డిల్లీలో జరిగే అఖిలపక్ష సమావేశానికి రావాలని మోడీ వివిద రాజకీయ పార్టీలను పిలిచిన సంగతి తెలిసిందే.దానికి చంద్రబాబు ప్రతి లేఖ పంపారు. అందులో ఇలా రాశారు.‘సమావేశానికి ఆహ్వానం పలుకుతూ ఈ నెల 14న మీరు రాసిన లేఖ నాకు అందింది. కీలకమైన అంశాలపై జరుగుతున్న సమావేశం తేదీ దగ్గరకు వచ్చాక ఆహ్వానం పంపినప్పటికీ ఎజెండాలోని వివిధ అంశాలపై మా అభిప్రాయాలను తెలియజే(స్తూ ఈ లేఖ రాస్తున్నాను’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
పార్లమెంటు పనితీరును మెరుగుపరచడంపై...
‘పార్లమెంటు సమావేశాలకు ఇటీవల అంతరాయాలు, ప్రతిబంధకాలు పెరిగిపోయాయి. వాటిని అధిగమించేందుకు కమిటీల వ్యవస్థను పటిష్ఠం చేయాలి. కొన్ని దేశాల్లో చట్టాలు, విధానాలను రూపొందించే ముందే సంబంధిత మంత్రి కమిటీ ఎదుట హాజరై ప్రభుత్వ విధానాల్ని విశదీకరించి ఆమోదం పొందుతారు. అటువంటి విధానాల్ని మన పార్లమెంటు అనుసరించాలి. మేలైన చట్టాల్ని రూపొందించేందుకు కమిటీల వ్యవస్థ దోహదపడుతుంది’ అని లేఖలో చంద్రబాబు తెలిపారు.

tags : chandrababu

Latest News
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info