A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
వివేకానందరెడ్డి హత్యకేసు-మరో సిట్ ఏర్పాటు
Share |
July 17 2019, 12:20 am

ముఖ్యమంత్రి జగన్ బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు కొత్త గా ప్రత్యేక బృందం (సిట్ ) ఏర్పడిందని కదనం.ఈ హత్యకేసులో దోషులను పట్టుకోవడానికి పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కడప ఎస్పీ అభిషేక్‌ మహంతి ఆధ్వర్యంలో కొత్త సిట్‌‌ను ఏర్పాటు అయిందని సమాచారం.ఇందులో అనంతపురం, చిత్తూరు, తిరుపతి, కడప పోలీసులు ఉన్నారు.ఈ సిట్‌లో మొత్తం 23 మంది అధికారులు ఉన్నారు. ఈ బృందం సభ్యులు వివేకా ఇంటిని మరోసారి పరిశీలించించారు. వివేకా వాచ్‌మెన్‌ రంగయ్యను విచారించారు.

tags : viveka murde case

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info