A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కర్నాకటలో మద్యంత ఎన్నికలు వస్తాయా
Share |
July 18 2019, 7:54 am

కర్నాటక లో మద్యంతర ఎన్నికలు రావచ్చని మాజీ ప్రదాని దేవెగౌడ అబిప్రాయపడ్డారు. తన కుమారుడు ,జెడిఎస్ నేత కుమారస్వామి ప్రభుత్వం ఎక్కువ రోజులు నిలిచేలా లేదని ఆయన అన్నారని సమాచారం వచ్చింది.జెడి ఎస్ అద్యక్ష పదవికి రాజీనామా చేసిన విశ్వనాద్ తో ఆయన చర్చలు జరిపారు. రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతున్న పరిణామాలను చూస్తే మధ్యంతర ఎన్నికలు మరెంతో దూరంలో లేవనిపిస్తోందని దేవేగౌడ చెప్పారు.
మరికొన్ని రోజుల్లోనే మధ్యంతర ఎన్నికలు రానున్నాయని.. ఇటువంటి తరుణంలో పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని మరొకరికి కేటాయించడం అసాధ్యమని.. అందుచేత కొనసాగాలని విశ్వనాథ్‌కు సూచించారట.

tags : karnataka

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info