A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపి టిడిపి అద్యక్షుడిగా యువ ఎమ్.పి
Share |
July 16 2019, 11:42 pm

శ్రీకాకుళం ఎమ్.పి ,టిడిపి నేత రామ్మోహన్ నాయుడుకు ఎపి తెలుగుదేశం బాద్యతలు అప్పగించవచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.అసెంబ్లీ ఎన్నికలలో ప్రస్తుత టిడిపి అద్యక్షుడు కళా వెంకటరావు ఓటమి పాలైన నేపద్యంలో ఈ మార్పు ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది.ఆయన బదులు అదే జిల్లాకు చెందిన బిసి నేతగా ఉన్న రామ్మోహన్ నాయుడుకు ఎపి అద్యక్ష పదవి ఇవ్వవచ్చు.కాగా రామ్మోహన్ నాయుడు దివంగతనేత, కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడు కుమారుడు.ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న అచ్చెన్నాయుడు ఆయనకు బాబాయి అవుతారు.

tags : rammohan naidu

Latest News
*కాపు టిడిపి ఎమ్మెల్యేలు నిస్సిగ్గుగా చెబుతున్నారు
*టిడిపిలా మాది కులపిచ్చి పార్టీ కాదు- అంబటి
*కాపులను చంద్రబాబు మోసం చేశారన్న జగన్
*గ్రామ సచివాలయాల్లో మహిళా కానిస్టేబుళ్లు
*కూలిన భవనం -శిధిలాలలో నలభై మంది
*చంద్రబాబు ఎందుకు వణుకుతున్నారు
*అవినీతి ఆరోపణలపై వైసిపి ముందుకు వెళ్లాలా?వద్దా
*కర్నాటకలో ఇక ఎమ్మెల్యేలపై పోలీస్ ప్రయోగం
*పాక్ గగనతలం నుంచి ప్రయాణించవచ్చు
*బుగ్గన బడ్జెట్ కొత్త పుంతలు..కాని సందేహాలు
*'వైసిపి ప్రభుత్వం సందేహాలతోనే--బుచ్చయ్య చౌదరి
*దొబ్బేశారని ఎందుకు అన్నానంటే..మంత్రి
*చంద్రబాబు విదేశీ పర్యటనలతో ప్రజలపై భారం..
*జగన్ ను అబినందించిన బిసి నేతలు
*డ్వాక్రా రుణాలు ఒకేసారి మాఫీ చేస్తామని అనలేదు
*కాంగ్రెస్ కార్యకర్తల ఒత్తిడితోనే పార్టీ మారా
*ఎపికి కొత్త గవర్నర్ నియామకం -హరిచందన్
*జగన్ ను అబినందించిన సినీ ప్రముఖుడు
*అవినీతి అన్నది తగ్గుతోందా- కలెక్టర్ లతో జగన్
*అవును ఆ ఆస్తి కాజేశాను..కేశినేని ట్వీట్
*చెప్పింది 43 లక్షల ఉద్యోగాలు..వచ్చింది 30 వేలు
*అచ్చెన్నాయుడు వివాదం- ఇబ్బందిపడ్డ చంద్రబాబు
*బిజెపిలో మాజీ ప్రధానమంత్రి కుమారుడు
*పోలవరం ప్రాజెక్టులో 2343 కోట్ల అదనపు చెల్లింపులు
*కోడెల కుటుంబంపై వైసిపి ఎమ్మెల్యే ఆరోపణ
*అచ్చెన్నాయుడు ద్వేషపూరిత మాటలు చూడండి
*చంద్రబాబుతో నాగం భేటీ ఆంతర్యం
*ఎపి స్కూళ్లలో బయోటాయిలెట్స్
*కొత్తగా ఎపిలో మూడు స్టేడియం లు
*బుద్దిఉన్నవాడు బిజెపిలో చేరతాడా
*ఇంగ్లాండ్ మాదిరి గెలుస్తాం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info