A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమ్మ ఒడి స్కీమ్-క్లారిటీ ఇచ్చిన బుగ్గన
Share |
October 16 2019, 8:39 pm

అమ్మ ఒడి స్కీమ్ ఎవరికి వర్తిస్తుందన్నదానిపై ఎపి ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తెల్లరేషన్‌ కార్డు ఉండి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు ‘అమ్మఒడి’ పథకం వర్తిస్తుందని ఆయన తెలిపారు.ప్రస్తుతానికి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇవ్వనున్నామని, మిగిలిన పాఠశాలల్లో చదివే పిల్లలకు ఇచ్చే విషయమై ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తామని ఆయన అన్నారు. రాష్ట్రంలో 44,417 ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 37.29 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని ఆయన వివరించారు.

tags : buggana, clarity

Latest News
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info