A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మంత్రులకు జగన్ నోట్
Share |
July 16 2019, 11:43 pm

విధానపరమైన నిర్ణయాలేవీ తనకు చెప్పకుండా ముందస్తుగా ప్రకటించవద్దని ఎపి ముఖ్యమంత్రి జగన్ మంత్రులకు సూచించారు.ఈ మేరకు ఆయన మంత్రులకు నోట్ పంపినట్లు సమాచారం వచ్చింది. ప్రభుత్వపరంగా ఎదురయ్యే లాభనష్టాలను అంచనా వేయకుండా.. వాటిపై అధ్యయనం చేయకుండా ప్రకటనలు చేస్తే ఇబ్బందులు తలెత్తుతాయని తెలిపారు.ప్రభుత్వానికి దశ-దిశ నవరత్నాలేనని, వీటికే మంత్రులు అధిక ప్రాధాన్యమివ్వాలని తెలిపారు. ఈ సందర్భంగా వాటి అమలుకు చేపడుతున్న చర్యలను వివరించారు. ప్రతి గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీరు చొప్పున 4 లక్షల మందిని నియమించడం.. ఒక్కో గ్రామ సచివాలయంలో పది మంది చొప్పున 1.60 లక్షల మందిని నియమించడం ద్వారా పాలనను ప్రజల వద్దకు చేర్చనున్నామని ఆయన అన్నారు.

tags : jagan,note

Latest News
*కాపు టిడిపి ఎమ్మెల్యేలు నిస్సిగ్గుగా చెబుతున్నారు
*టిడిపిలా మాది కులపిచ్చి పార్టీ కాదు- అంబటి
*కాపులను చంద్రబాబు మోసం చేశారన్న జగన్
*గ్రామ సచివాలయాల్లో మహిళా కానిస్టేబుళ్లు
*కూలిన భవనం -శిధిలాలలో నలభై మంది
*చంద్రబాబు ఎందుకు వణుకుతున్నారు
*అవినీతి ఆరోపణలపై వైసిపి ముందుకు వెళ్లాలా?వద్దా
*కర్నాటకలో ఇక ఎమ్మెల్యేలపై పోలీస్ ప్రయోగం
*పాక్ గగనతలం నుంచి ప్రయాణించవచ్చు
*బుగ్గన బడ్జెట్ కొత్త పుంతలు..కాని సందేహాలు
*'వైసిపి ప్రభుత్వం సందేహాలతోనే--బుచ్చయ్య చౌదరి
*దొబ్బేశారని ఎందుకు అన్నానంటే..మంత్రి
*చంద్రబాబు విదేశీ పర్యటనలతో ప్రజలపై భారం..
*జగన్ ను అబినందించిన బిసి నేతలు
*డ్వాక్రా రుణాలు ఒకేసారి మాఫీ చేస్తామని అనలేదు
*కాంగ్రెస్ కార్యకర్తల ఒత్తిడితోనే పార్టీ మారా
*ఎపికి కొత్త గవర్నర్ నియామకం -హరిచందన్
*జగన్ ను అబినందించిన సినీ ప్రముఖుడు
*అవినీతి అన్నది తగ్గుతోందా- కలెక్టర్ లతో జగన్
*అవును ఆ ఆస్తి కాజేశాను..కేశినేని ట్వీట్
*చెప్పింది 43 లక్షల ఉద్యోగాలు..వచ్చింది 30 వేలు
*అచ్చెన్నాయుడు వివాదం- ఇబ్బందిపడ్డ చంద్రబాబు
*బిజెపిలో మాజీ ప్రధానమంత్రి కుమారుడు
*పోలవరం ప్రాజెక్టులో 2343 కోట్ల అదనపు చెల్లింపులు
*కోడెల కుటుంబంపై వైసిపి ఎమ్మెల్యే ఆరోపణ
*అచ్చెన్నాయుడు ద్వేషపూరిత మాటలు చూడండి
*చంద్రబాబుతో నాగం భేటీ ఆంతర్యం
*ఎపి స్కూళ్లలో బయోటాయిలెట్స్
*కొత్తగా ఎపిలో మూడు స్టేడియం లు
*బుద్దిఉన్నవాడు బిజెపిలో చేరతాడా
*ఇంగ్లాండ్ మాదిరి గెలుస్తాం
 
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info
 
window._taboola = window._taboola || []; _taboola.push({flush: true});