A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కర్నాటక కాంగ్రెస్ కమిటీ రద్దు
Share |
July 17 2019, 12:25 am

కర్నాటక కాంగ్రెస్ లో గందరగోళం కొనసాగుతోంది. ఏకం గా పార్టీ రాష్ట్ర కమిటీని ఎఐసిసి రద్దు చేసింది. కేవలం అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు తప్ప మిగిలిన వారిని తొలగిస్తున్నామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 21 చోట్ల పోటీ చేస్తే కేవలం ఒక్క సీటును మాత్రమే గెలవడంతో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నారని కేపీసీసీ చీఫ్‌ దినేశ్‌ గుండూ రావు అన్నారు. పార్టీ చీఫ్‌గా తాను, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఈశ్వర్‌ ఖండ్రే కలసి పార్టీని పునర్వ్యవస్థీకరించి, బలపరచాల్సి ఉందన్నారు.

tags : congress

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info