A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి జంప్?
Share |
July 16 2019, 11:44 pm

టీడీపీ పార్లమెంటరీ పార్టీ త్వరలో చీలిపోయే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.తొలుత టిడిపి మీడియాలోనే ఈ వార్తలు వచ్చినా,ఇప్పుడు ఇతర మీడియాలలో కూడా దీనికి సంబందించిన కదనాలు వస్తున్నాయి. టీడీపీకి ప్రస్తుతం ఉన్న ఆరుగురు రాజ్యసభ సభ్యుల్లో ఒక్కరు మినహా మిగిలిన ఐదుగురు కొద్ది రోజులుగా బీజేపీ అధిష్టానం ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారట. సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహనరావు, తోట సీతారామలక్ష్మి టీడీపీని వీడి బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది.సుజనా చౌదరి బహిరంగంగానే బిజెపి స్వరంతో మాట్లాడడమే కాకుండా చంద్రబాబు పాలనను విమర్శిస్తూ ఇంటర్వ్యూలు ఇచ్చారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వారితో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయని సమాచారం. టీడీపీ రాజ్యసభ సభ్యుల్లో ప్రస్తుతానికి ఒక్క రవీంద్రకుమార్‌ మినహా మిగిలిన వారందరూ బీజేపీలో చేరాలని మూకుమ్మడిగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా విజయవాడ ఎమ్.పి కేశినేని నాని కూడా బిజెపిలో చేరవచ్చని కదనాలు వస్తున్నాయి.

tags : tdp, bjp

Latest News
*కాపు టిడిపి ఎమ్మెల్యేలు నిస్సిగ్గుగా చెబుతున్నారు
*టిడిపిలా మాది కులపిచ్చి పార్టీ కాదు- అంబటి
*కాపులను చంద్రబాబు మోసం చేశారన్న జగన్
*గ్రామ సచివాలయాల్లో మహిళా కానిస్టేబుళ్లు
*కూలిన భవనం -శిధిలాలలో నలభై మంది
*చంద్రబాబు ఎందుకు వణుకుతున్నారు
*అవినీతి ఆరోపణలపై వైసిపి ముందుకు వెళ్లాలా?వద్దా
*కర్నాటకలో ఇక ఎమ్మెల్యేలపై పోలీస్ ప్రయోగం
*పాక్ గగనతలం నుంచి ప్రయాణించవచ్చు
*బుగ్గన బడ్జెట్ కొత్త పుంతలు..కాని సందేహాలు
*'వైసిపి ప్రభుత్వం సందేహాలతోనే--బుచ్చయ్య చౌదరి
*దొబ్బేశారని ఎందుకు అన్నానంటే..మంత్రి
*చంద్రబాబు విదేశీ పర్యటనలతో ప్రజలపై భారం..
*జగన్ ను అబినందించిన బిసి నేతలు
*డ్వాక్రా రుణాలు ఒకేసారి మాఫీ చేస్తామని అనలేదు
*కాంగ్రెస్ కార్యకర్తల ఒత్తిడితోనే పార్టీ మారా
*ఎపికి కొత్త గవర్నర్ నియామకం -హరిచందన్
*జగన్ ను అబినందించిన సినీ ప్రముఖుడు
*అవినీతి అన్నది తగ్గుతోందా- కలెక్టర్ లతో జగన్
*అవును ఆ ఆస్తి కాజేశాను..కేశినేని ట్వీట్
*చెప్పింది 43 లక్షల ఉద్యోగాలు..వచ్చింది 30 వేలు
*అచ్చెన్నాయుడు వివాదం- ఇబ్బందిపడ్డ చంద్రబాబు
*బిజెపిలో మాజీ ప్రధానమంత్రి కుమారుడు
*పోలవరం ప్రాజెక్టులో 2343 కోట్ల అదనపు చెల్లింపులు
*కోడెల కుటుంబంపై వైసిపి ఎమ్మెల్యే ఆరోపణ
*అచ్చెన్నాయుడు ద్వేషపూరిత మాటలు చూడండి
*చంద్రబాబుతో నాగం భేటీ ఆంతర్యం
*ఎపి స్కూళ్లలో బయోటాయిలెట్స్
*కొత్తగా ఎపిలో మూడు స్టేడియం లు
*బుద్దిఉన్నవాడు బిజెపిలో చేరతాడా
*ఇంగ్లాండ్ మాదిరి గెలుస్తాం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info