A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విభజన హామీలు అమలుచేయాలని కోరాం
Share |
October 16 2019, 9:10 pm

అఖిలపక్ష సమావేశంలో ఎపి విభజన చట్టంలోని హామీలు అమలు చేయాని కోరామని టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్ సభ లో నేత నామా నాగేశ్వరరావు చెప్పారు. తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. సహకారపూర్వక సమాఖ్య వ్యవస్థ గురించి చెబుతున్నారని.. కానీ, ప్రతి దాన్నీ కేంద్రీకృతం చేస్తున్న విషయాన్ని సమావేశం దృష్టికి తీసుకెళ్లామన్నారు. సభ ఫలప్రదంగా సాగేలా చూద్దామని సమావేశాలకు ముందు అంతా చెబుతారని,ఆచరణలో మాత్రం అలా జరగడం లేదని కేశవరావు అన్నారు.రాష్ట్రాల సమస్యలపై చర్చకు ఎక్కువ అవకాశం ఇవ్వాలని కోరామని వారు తెలిపారు.

tags : kesavarao

Latest News
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info