A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రభుత్వ,ప్రైవేటు ఆస్పత్రులలో ఒపి సేవలు బంద్
Share |
October 16 2019, 9:17 pm

aకోల్ కొతా వైద్యుల ఆందోళన దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతోంది. దేశంలోని పలు రాష్ట్రాలలో ఈ రోజు ప్రభుత్వ,ప్రైవేటు ఆస్పత్రులు మూతపడుతున్నాయి.ప్రదానంగా అవుట్ పేషంట్ విభాగం సేవలను నిలిపివేస్తున్నారు.కోల్ కొతాలో వైద్యులపై కొందరు చేసిన దాడికి నిరసనగా ఆందోళన జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరికి సంఘీభావంగా రాష్ట్రంలోని మరిన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లోని వైద్యులు, సిబ్బంది నిరసనలు చేపట్టనున్నారు. అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చి ఓపీ సేవలను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించారు. సోమవారం ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వైద్య సేవల్ని ఆపేస్తామని ఐఎంఏ పేర్కొంది. అత్యవసర సేవలు మాత్రం కొనసాగుతాయని ప్రకటించింది.

tags : ima,strike

Latest News
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info