A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ కు పెద్ద చికిత్స అవసరం
Share |
October 16 2019, 7:29 pm

కాంగ్రెస్ పార్టీలో అంతర్మధనం జరుగుతోంది. ఆ పార్టీ పెద్ద నేతలు కూడా పరాజయంపై ఆందోళన చెందుతూ మాట్లాడుతున్నారు.కర్నాటక మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ తాజాగా కాంగ్రెస్ కు పెద్ద చికిత్స జరగాలని అబిప్రాయపడ్డారు. ప్రతి స్థాయిలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా పార్టీని రాహుల్‌ గాంధీ పూర్తిస్థాయి ప్రక్షాళన చేయాలని, పార్టీలో అంతర్గత కలహాలను నిర్దాక్షిణ్యంగా ‘ఉక్కు చేతి’తో అణచివేయాలని ఆయన సలహా ఇచ్చారు. రాహుల్‌ ఒక్కరే పార్టీకి సారథ్యం వహించగలరని చెబుతూ ఓటమికి ఏఐసీసీ ఇన్‌చార్జిలు, సంబంధిత రాష్ట్రాల చీఫ్‌లను బాధ్యులను చేయాలే తప్ప అధ్యక్షుడిని కాదని చెప్పారు.కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాహుల్‌ కొనసాగుతారని, ఆయన తప్పుకోలేదని అన్నారు.

tags : congress,

Latest News
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info