A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాళేశ్వరంపై మీ వైఖరి ఏమిటి?టిడిపి ప్రశ్న
Share |
October 22 2019, 2:36 am

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎపి ప్రభుత్వ వైఖరి ఏమిటో చెప్పాలని టిడిపి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్ వరప్రసాద్ కోరారు. శాసనమండలిలో ఆయన ప్రసంగించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై గతంలో ముఖ్యమంత్రి విమర్శలు చేశారని ఆయన అన్నారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆ ప్రాజెక్టు ప్రారంబోత్సవానికి ఆహ్వానిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, దానిపై వివరణ ఇవ్వాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శాసనమండలి సమావేశంలో తన సీటులో ఆసీనులు అయ్యారు. ఈ సందర్భంగా ఆయన అబివాదం చేశారు. ఈ మద్యకాలంలో విద్యుత్ సమస్య వస్తోందని ఆయన అన్నారు.విద్యుత్ కొరత లేకుండా చేయాలని కోరుతున్నానని డొక్క కోరారు.

tags : dokka

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info