A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి నేతల గుట్టు విప్పిన కాకాణి
Share |
July 16 2019, 11:47 pm

తెలుగుదేశం పార్టీ నేతలు తమ పార్టీ వారిపై దాడులు జరుగుతున్న ప్రచారంలో డొల్ల తనాన్ని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పా్ర్టీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి బహిర్గతం చేశారు. తన నియోజకవర్గం అయిన సర్వేపల్లిలో ఒక వ్యక్తి మరణించాడని, అది వైసిపి దాడుల వల్లే జరిగిందని చంద్రబాబుతో సహా పలువురు టిడిపి నేతలు ఆరోపించారని ఆయన అన్నారు. అతనికి పరిహారం ఇస్తామని కూడా ప్రకటించారని అన్నారు.అయితే అసలు విషయం ఏమిటంటే ఆ వ్యక్తి భార్య వివాహేతర సంబందం పెట్టుకుని భర్తను హత్య చేసిందని ,ఈనాడు పత్రికలోనే ప్రముఖంగా వచ్చిందని, అలాగే ఇతర పత్రికలు కూడా వార్తలు వచ్చాయని ఆయన క్లిప్పింగ్ లను చూపించారు.ఈ రకంగా టిడిపి నేతలు అబద్దాలు ప్రచారం చేసి సానుభూతి పొందాలని చూసి పరువు పోగొట్టుకున్నారని గోవర్దనరెడ్డి అన్నారు.

tags : kakani, tdp,

Latest News
*కాపు టిడిపి ఎమ్మెల్యేలు నిస్సిగ్గుగా చెబుతున్నారు
*టిడిపిలా మాది కులపిచ్చి పార్టీ కాదు- అంబటి
*కాపులను చంద్రబాబు మోసం చేశారన్న జగన్
*గ్రామ సచివాలయాల్లో మహిళా కానిస్టేబుళ్లు
*కూలిన భవనం -శిధిలాలలో నలభై మంది
*చంద్రబాబు ఎందుకు వణుకుతున్నారు
*అవినీతి ఆరోపణలపై వైసిపి ముందుకు వెళ్లాలా?వద్దా
*కర్నాటకలో ఇక ఎమ్మెల్యేలపై పోలీస్ ప్రయోగం
*పాక్ గగనతలం నుంచి ప్రయాణించవచ్చు
*బుగ్గన బడ్జెట్ కొత్త పుంతలు..కాని సందేహాలు
*'వైసిపి ప్రభుత్వం సందేహాలతోనే--బుచ్చయ్య చౌదరి
*దొబ్బేశారని ఎందుకు అన్నానంటే..మంత్రి
*చంద్రబాబు విదేశీ పర్యటనలతో ప్రజలపై భారం..
*జగన్ ను అబినందించిన బిసి నేతలు
*డ్వాక్రా రుణాలు ఒకేసారి మాఫీ చేస్తామని అనలేదు
*కాంగ్రెస్ కార్యకర్తల ఒత్తిడితోనే పార్టీ మారా
*ఎపికి కొత్త గవర్నర్ నియామకం -హరిచందన్
*జగన్ ను అబినందించిన సినీ ప్రముఖుడు
*అవినీతి అన్నది తగ్గుతోందా- కలెక్టర్ లతో జగన్
*అవును ఆ ఆస్తి కాజేశాను..కేశినేని ట్వీట్
*చెప్పింది 43 లక్షల ఉద్యోగాలు..వచ్చింది 30 వేలు
*అచ్చెన్నాయుడు వివాదం- ఇబ్బందిపడ్డ చంద్రబాబు
*బిజెపిలో మాజీ ప్రధానమంత్రి కుమారుడు
*పోలవరం ప్రాజెక్టులో 2343 కోట్ల అదనపు చెల్లింపులు
*కోడెల కుటుంబంపై వైసిపి ఎమ్మెల్యే ఆరోపణ
*అచ్చెన్నాయుడు ద్వేషపూరిత మాటలు చూడండి
*చంద్రబాబుతో నాగం భేటీ ఆంతర్యం
*ఎపి స్కూళ్లలో బయోటాయిలెట్స్
*కొత్తగా ఎపిలో మూడు స్టేడియం లు
*బుద్దిఉన్నవాడు బిజెపిలో చేరతాడా
*ఇంగ్లాండ్ మాదిరి గెలుస్తాం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info