A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రజనీకాంత్ తో పొత్తు కోసం బిజెపి ప్రయత్నాలు
Share |
October 22 2019, 2:39 am

తమిళనాడులో రజనీకాంత్ తో పొత్తుపెట్టుకుని వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేయాలని తమిళనాడు బిజెపి నేతలు అబిప్రాయపడుతున్నారు.బిజెపి అంతర్గత విశ్లేషణ లో ఈ విషయంపై ఎక్కువ మంది మొగ్గు చూపారు.అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న ద్రవిడ పార్టీలతో పొత్తు వద్దని కూడా స్పష్టం చేశారు. తమిళనాడులో తామరం వికసించాలంటే ఆధ్యాత్మిక రాజకీయాలను కోరుకుంటున్న రజనీకాంత్‌తో పొత్తు పెట్టుకోవాలని పేర్కొన్నట్లు సమాచారం. రజనీకాంత్‌తో కూటమి ఏర్పాటు చేస్తే తప్పకుండా రాష్ట్రంలో తమ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలలో రజనీకాంత్ పోటీ చేయకపోవడం తదితర పరిణామాల గురించి నేతలు ప్రస్తావించారు.

tags : tamilnadu, rajanikanth

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info