A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి హయాంలో దౌర్బాగ్య పాలన సాగింది
Share |
October 16 2019, 8:49 pm

జన్మభూమి కమిటీల పేరుతో ఎపిలో పాలనను దౌర్బాగ్యమైన పాలన చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అని నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి అన్నారు. శాసనసభలో ఆయన గవర్నర్ ప్రసంగానికి దన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. చివరికి జిల్లా కెలెక్టర్ కూడా ఒక వృద్దాప్య పెన్షన్ ఇవ్వాలంటే అదికారం లేకుండా జన్మభూమి కమిటీలకు బాద్యతలు ఇచ్చి దారుణంగా వ్యవహరించారని అన్నారు.కేవలం వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ లు,వార్డు మెంబర్లు ఎవరికి అదికారాలు లేకుండా చేయడానికే జన్మభూమి కమిటీలను తీసుకు వచ్చారని ఆయన అన్నారు.తమ పార్టీ అదినేత ,ముఖ్యమంత్రి జగన్ అన్ని పార్టీలకు సమానంగా ,అన్నిటికి అతీతంగా కార్యక్రమాలు అమలు చేయబోతున్నారని గోవర్దనరెడ్డి అన్నారు.

tags : kakani, tdp, rule

Latest News
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info