A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుకు చెప్పే తనిఖీలు
Share |
October 22 2019, 1:27 am

ఎయిర్ పోర్టులో తనిఖీల విషయం ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ముందుగానే తెలుసునని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం నేతలు అనవసర రాద్దాంతం చేస్తున్నారని ,ఆయనకు చెప్పే అదికారులు తనిఖీలు నిర్వహించారని తెలిపారు. చంద్రబాబు ప్రతిపక్ష నేత అయ్యాక తనిఖీ చేయడం ఇది రెండోసారి అని ఆయన వివరించారు.తనిఖీలు చేయడం అంటే అవమానించినట్లు కాదని ఆయన అన్నారు. టిడిపి నేతలు కొందరు సానుభూతి కోసం ఇలాంటి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.

tags : jogi

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info