A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ ను వద్దంటారా?కాంగ్రెస్ నేతల కుటిల బుద్ది
Share |
July 16 2019, 11:46 pm

తెలంగాణ కాంగ్రెస్ నేతలు తమ కుటిల బుద్దిని ప్రదర్శించుకున్నారని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవనానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పడ్నవీస్ ను,ఎపి ముఖ్యమంత్రి జగన్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆహ్వానిస్తున్న నేపద్యంలో సిఎల్పి నేత మల్లు భట్టి మాట్లాడుతూ జగన్ ఈ కార్యక్రమానికి రాకూడదని అన్నారు. దీనిపై ప్రభాకర్ మాట్లాడుతూ జగన్‌ను రావొద్దంటున్న కాంగ్రెస్ నేతలు మోదీ ప్రమాణ స్వీకారానికి సోనియా, రాహుల్ హాజరవ్వడాన్ని కూడా తప్పుపడుతున్నారా? అని ప్రశ్నించారు. కాళేశ్వరాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ నేతలు ఆ నీటిని వాడుకోవద్దంటూ తమ కార్యకర్తలకు పిలుపునిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. గతంలోనూ మిషన్ భగీరథ ప్రాజెక్టు ప్రారంభానికి మోదీ రావొద్దని ఉత్తమ్ లేఖ రాశారన్నారు.

tags : karne

Latest News
*కాపు టిడిపి ఎమ్మెల్యేలు నిస్సిగ్గుగా చెబుతున్నారు
*టిడిపిలా మాది కులపిచ్చి పార్టీ కాదు- అంబటి
*కాపులను చంద్రబాబు మోసం చేశారన్న జగన్
*గ్రామ సచివాలయాల్లో మహిళా కానిస్టేబుళ్లు
*కూలిన భవనం -శిధిలాలలో నలభై మంది
*చంద్రబాబు ఎందుకు వణుకుతున్నారు
*అవినీతి ఆరోపణలపై వైసిపి ముందుకు వెళ్లాలా?వద్దా
*కర్నాటకలో ఇక ఎమ్మెల్యేలపై పోలీస్ ప్రయోగం
*పాక్ గగనతలం నుంచి ప్రయాణించవచ్చు
*బుగ్గన బడ్జెట్ కొత్త పుంతలు..కాని సందేహాలు
*'వైసిపి ప్రభుత్వం సందేహాలతోనే--బుచ్చయ్య చౌదరి
*దొబ్బేశారని ఎందుకు అన్నానంటే..మంత్రి
*చంద్రబాబు విదేశీ పర్యటనలతో ప్రజలపై భారం..
*జగన్ ను అబినందించిన బిసి నేతలు
*డ్వాక్రా రుణాలు ఒకేసారి మాఫీ చేస్తామని అనలేదు
*కాంగ్రెస్ కార్యకర్తల ఒత్తిడితోనే పార్టీ మారా
*ఎపికి కొత్త గవర్నర్ నియామకం -హరిచందన్
*జగన్ ను అబినందించిన సినీ ప్రముఖుడు
*అవినీతి అన్నది తగ్గుతోందా- కలెక్టర్ లతో జగన్
*అవును ఆ ఆస్తి కాజేశాను..కేశినేని ట్వీట్
*చెప్పింది 43 లక్షల ఉద్యోగాలు..వచ్చింది 30 వేలు
*అచ్చెన్నాయుడు వివాదం- ఇబ్బందిపడ్డ చంద్రబాబు
*బిజెపిలో మాజీ ప్రధానమంత్రి కుమారుడు
*పోలవరం ప్రాజెక్టులో 2343 కోట్ల అదనపు చెల్లింపులు
*కోడెల కుటుంబంపై వైసిపి ఎమ్మెల్యే ఆరోపణ
*అచ్చెన్నాయుడు ద్వేషపూరిత మాటలు చూడండి
*చంద్రబాబుతో నాగం భేటీ ఆంతర్యం
*ఎపి స్కూళ్లలో బయోటాయిలెట్స్
*కొత్తగా ఎపిలో మూడు స్టేడియం లు
*బుద్దిఉన్నవాడు బిజెపిలో చేరతాడా
*ఇంగ్లాండ్ మాదిరి గెలుస్తాం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info