A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేల నిరసన
Share |
October 16 2019, 8:45 pm

ఎపి ప్రతిపక్ష నేత ,టిడిపి అదినేత చంద్రబాబు నాయుడుకు గన్నవరం విమానాశ్రయంలో అవమానం జరిగిందని ఆరోపిస్తూ విశాఖ పట్నంలో ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌ కుమార్‌, వెలగపూడి రామకృష్ణబాబు అర్దనగ్న ప్రదర్శనలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జడ్‌ప్లస్‌ కేటగిరి భద్రత కలిగిన చంద్రబాబును ..సాధారణ ప్రయాణికులు వెళ్లే దారిలో పంపించడం, తనిఖీలు చేయడం దారుణమన్నారు.ఆ తర్వాత వారు జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చారు. కాగా విశాఖపట్నంలో నలుగురు టిడిపి ఎమ్మెల్యేలు ఉన్నారు. కాని ఇద్దరే ఎందుకు పాల్గొన్నారో తెలియదు.

tags : tdp, mlas, protest

Latest News
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info