A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మాజీ సి.ఎమ్.లకు ఎయిర్ పోర్టులో నో డైరెక్ట్ ఎంట్రీ
Share |
July 16 2019, 11:48 pm

విమానాశ్రయాలలో మాజీ ముఖ్యమంత్రులకు డైరెక్ట్ ఎంట్రి ఉండదని బోర్డు ఆఫ్ సివిల్ యావియేషన్ స్పష్టం చేసిందని సమాచారం వచ్చింది. గన్నవరం విమానాశ్రయంలో టిడిపి అదినేత చంద్రబాబును సెక్యూరిటీ సిబ్బంది ఇతర ప్రయాణికులతో పాటు తనిఖీ లు చేయడం, నేరుగా రన్ వే పైకి ఆయన వాహనాన్ని అనుమతించకపోవడంపై టిడిపి వర్గాలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.దీనిపై డిజిసిఎ అదికారులు కాని, ఇతర సంబంధింత అదికారులు కాని చంద్రబాబు విషయంలో అదికారికంగా ఎలాంటి తప్పు జరగలేదని స్పష్టం చేస్తున్నారని సమాచారం వచ్చింది. విమానయాన శాఖ నిబంధ‌న‌ల ప్ర‌కారం రాష్ట్ర స్థాయి ప్ర‌తిప‌క్ష నేత‌కు ఎలాంటి ప్ర‌త్యేకంగా ప్రోటోకాల్ ఉండ‌దని నిబంధనలు చెబుతున్నాయి. ఆయన ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడే. ఆ తరహాలోనే విమానాశ్ర‌యంలో ట్రీట్ చేశారు. కొద్ది రోజుల క్రితం వ‌ర‌కు ఎన్నికల ఫలితాలు వచ్చేవరకూ, ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న జ‌గ‌న్ సైతం విమానాశ్ర‌యంలో సాధార‌ణ ప్ర‌యాణికుడి త‌ర‌హాలోనే వ్య‌వ‌హ‌రించారు.ఆయనను కూడా ఎయిర్ పోర్ట్ సిబ్బంది మామూలుగానే తనిఖీలు చేశారు. మరో విషయం కూడా చెబుతున్నారు. కేవలం ఎస్పిజి రక్షణ ఉన్నవారికే తనిఖీల మినహాయింపు ఉంటుందని, చంద్రబాబుకు ఉన్నది ఎన్.ఎస్.జి రక్షణ అని, జడ్ ప్లస్ కు, విమానాశ్రయాలలో తనిఖీలకు ఎలాంటి సంబందం ఉండదని అదికారులు వివరిస్తున్నారు. ఇంతవరకు ప్ర త్యేక విమానాలలో తిరిగిన నేతకు, ఆయన అనుచరులకు ఇది మింగుడు పడని విషయమే అయినా తప్పదు కదా!

tags : ap,no direct entry

Latest News
*కాపు టిడిపి ఎమ్మెల్యేలు నిస్సిగ్గుగా చెబుతున్నారు
*టిడిపిలా మాది కులపిచ్చి పార్టీ కాదు- అంబటి
*కాపులను చంద్రబాబు మోసం చేశారన్న జగన్
*గ్రామ సచివాలయాల్లో మహిళా కానిస్టేబుళ్లు
*కూలిన భవనం -శిధిలాలలో నలభై మంది
*చంద్రబాబు ఎందుకు వణుకుతున్నారు
*అవినీతి ఆరోపణలపై వైసిపి ముందుకు వెళ్లాలా?వద్దా
*కర్నాటకలో ఇక ఎమ్మెల్యేలపై పోలీస్ ప్రయోగం
*పాక్ గగనతలం నుంచి ప్రయాణించవచ్చు
*బుగ్గన బడ్జెట్ కొత్త పుంతలు..కాని సందేహాలు
*'వైసిపి ప్రభుత్వం సందేహాలతోనే--బుచ్చయ్య చౌదరి
*దొబ్బేశారని ఎందుకు అన్నానంటే..మంత్రి
*చంద్రబాబు విదేశీ పర్యటనలతో ప్రజలపై భారం..
*జగన్ ను అబినందించిన బిసి నేతలు
*డ్వాక్రా రుణాలు ఒకేసారి మాఫీ చేస్తామని అనలేదు
*కాంగ్రెస్ కార్యకర్తల ఒత్తిడితోనే పార్టీ మారా
*ఎపికి కొత్త గవర్నర్ నియామకం -హరిచందన్
*జగన్ ను అబినందించిన సినీ ప్రముఖుడు
*అవినీతి అన్నది తగ్గుతోందా- కలెక్టర్ లతో జగన్
*అవును ఆ ఆస్తి కాజేశాను..కేశినేని ట్వీట్
*చెప్పింది 43 లక్షల ఉద్యోగాలు..వచ్చింది 30 వేలు
*అచ్చెన్నాయుడు వివాదం- ఇబ్బందిపడ్డ చంద్రబాబు
*బిజెపిలో మాజీ ప్రధానమంత్రి కుమారుడు
*పోలవరం ప్రాజెక్టులో 2343 కోట్ల అదనపు చెల్లింపులు
*కోడెల కుటుంబంపై వైసిపి ఎమ్మెల్యే ఆరోపణ
*అచ్చెన్నాయుడు ద్వేషపూరిత మాటలు చూడండి
*చంద్రబాబుతో నాగం భేటీ ఆంతర్యం
*ఎపి స్కూళ్లలో బయోటాయిలెట్స్
*కొత్తగా ఎపిలో మూడు స్టేడియం లు
*బుద్దిఉన్నవాడు బిజెపిలో చేరతాడా
*ఇంగ్లాండ్ మాదిరి గెలుస్తాం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info