A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాంగ్రెస్ కు కూడా చంద్రబాబు హాండిచ్చినట్లేనా
Share |
October 16 2019, 8:49 pm

కాంగ్రెస్ అదినేత రాహుల్ గాందీతో అలయ్ బలయ్ అంటూ తిరిగిన తెలుగుదేశం పార్టీ అప్పుడే యూటర్న్ తీసుకున్నట్లుగా ఉంది. ఎన్నికల ఫలితాలకు ముందు యుపిఎ భాగస్వామ్య పక్షాలకన్నా ఎక్కువ హడావుడి చేసిన టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్.డి.ఎ.కి, అలాగే యుపిఎకి సమదూరం పాటించాలని తాజాగా నిర్ణయించడం విశేషం.ఇంతవరకు బిజెపికి దూరం అవడమే కాకుండా,ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేసిన టిడిపి నేతలు ఇప్పుడు తమ వైఖరి మార్చుకోవడం విశేషం.

పార్లమెంటు సమావేశాల సందర్భంగా అటు అధికార కూటమి ఎన్డీయేకు, ఇటు ప్రతిపక్ష కూటమి యూపీయేకు సమానదూరం పాటించాలని టిడిపి నిర్ణయించిందని వార్త వచ్చింది.. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నేతృత్వంలో శుక్రవారం తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశం లో ఈ విషయం పై నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతానికి ఎవరికీ దగ్గరా కాదు, దూరమూ కాదు అన్నట్టుగా తెదేపా వ్యవహరించాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రయోజనాల సాధనే లక్ష్యంగా పార్టీ గళం వినిపించాలని, ప్రత్యేక హోదా సహా అప్పటి ప్రధాని ఇచ్చిన హామీల అమలు బాధ్యత కేంద్రంపైనే ఉందని చంద్రబాబు అన్నారట.

tags : tdp, congresss

Latest News
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info