A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రణయ్ రాయ్ దంపతులపై రెండేళ్ల నిషేధం
Share |
October 16 2019, 8:51 pm

టీవీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకత కలిగిన సీనియర్ పాత్రికేయుడు ప్రణయ్ రాయ, ఆయన భార్య రాదిక లపై సెబి ( స్టాక్ ఎక్జేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా ) నిషేదం విధించింది.వారు రెండేఏళ్ల పాటు బోర్డు మీటింగ్ లలో పాల్గొనడానికి వీలు లేదు.అలాగే అలాగే షేర్ మార్కెట్ నుంచి కూడా వారిపై నిషేధం పెడుతూ ఆదేశాలు ఇచ్చింది.ఈ ఉత్తర్వులు తక్షణం అమలులోకి వస్తాయని సెబి తెలిపింది.ఎన్డిటివి లో జరిగిన కొన్ని ఒప్పందాలను మైనర్ షేర్ హోల్డర్ లకు తెలియచేయకుండా దాచిపెట్టారన్న ఆరోపణలపై వచ్చిన ఫిర్యాదులను విచారించిన తర్వాత ఈ నిషేధం విధించారు.కాగా సెబీ నిర్ణయంపై కోర్టుకు వెళతామని రాధిక ప్రణయ్ రాయ్ తెలిపారు.

tags : pranay roy

Latest News
*జగన్ పాలనపై ఏడాది తర్వాతే చెప్పగలం
*బిజెపిలో టిడిపిని విలీనం చేయడం తప్ప..
*ఎపిలో చేనేత కుటుంబాలకు 24 వేల సాయం
*కెసిఆర్ ఫామ్ హౌస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
*హైదరాబాద్ లో తగ్గిన రియల్ ఎస్టేట్
*కృష్ణాలో పుష్కలంగా నీరు
*టిడిపి కార్యకర్తలు హత్యకు పాల్పడ్డారు
*తెలంగాణ గవర్నర్ నివేదిక ఎందుకు ఇచ్చినట్లు?
*జగన్ మాట తప్పారని అంటున్న టిడిపి
*జగన్ కు పవన్ కళ్యాణ్ సూచన
*జగన్ ది సాహసం
*జగనే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి
*సుజనా అలా బాదపడుతున్నారు
*ఆర్టిసి కార్మికులకు సోమవారం నాటి కి జీతాలు
* ఆంద్రజ్యోతి భూమిపై ప్రభుత్వ సంచలన నిర్ణయం
*కేంద్రం సాయం లేకుండా బాబు స్కీమ్స్ అమలు చేశారా
*ఇదే పంచాయతీ అయితే చంద్రబాబు చేసిందాన్ని ..
*టిడిపి మీడియాకు సంబరమే
*మజ్జి శారద కన్నుమూత
*కేశవరావుకే కెసిఆర్ అందుబాటులోకి రాలేదట
*జగన్ కు బహిరంగ లేఖ
*బంగ్లాలు ఖాళీ చేయని మాజీలకు పవర్ కట్
*రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపేశారు-జ్ఞానోదయం
*చంద్రబాబు దరిద్ర పాలనలో వర్షాలు పడలేదు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info