A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు ప్రభుత్వ అక్రమాలపై ధర్డ్ పార్టీ
Share |
September 16 2019, 7:32 pm

చంద్రబాబు ప్రబుత్వం హయాంలో జరిగిన అక్రమాలు,అవినీతి నిగ్గు తేల్చడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం సిద్దం అవుతోంది. ఇందుకోసం దర్డ్ పార్టీ విచారణకు ఉత్తర్వులు ఇవ్వబోతున్నారని సమాచారం.సాగునీటి ప్రాజెక్ట్లతో పాటు రాజధాని నిర్మాణం, పురపాలక, పంచాయతీరాజ్, రహదారులు భవనాల శాఖల పరిధిలో చేపట్టిన పనుల్లో కూడా జరిగిన అక్రమాల ఈ ఱర్డ్ పార్టీ విచారణ చేపడుతుంది.ఆ తర్వాత ప్రభుత్వానికి నివేదికలు ఇస్తారు. ఈమేరకు థర్డ్‌ పార్టీ విచారణ పరిధిని పెంచడంతోపాటు సభ్యుల సంఖ్యను కూడా 5కు పెంచింది. రిటైర్డు ఈఎన్‌సీలు రోశయ్య, బి.నారాయణరెడ్డి, సుబ్బరాయశర్మ, ఐఐటీ ప్రొఫెసర్‌ సూర్యప్రకాశ్, నాక్‌ డైరెక్టర్‌ పీటర్‌లను థర్డ్‌ పార్టీ సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ కానున్నాయి. తాత్కాలిక సచివాలయంతో సహా పలు నిర్మాణాల అంచనాలు పెంచిన తీరుపై ఈ దర్డ్ పార్టీ విచారణ చేస్తుంది.

tags : ap, third party

Latest News
*వేదింపుల వల్లే కోడెల మృతి- చంద్రబాబు ఆరోపణ
*కోడెల మృతి- అంబటి రాంబాబు స్పందన
*కోడెల కుమార్తె ప్రకటన
*కోడెల మరణం-వేగంగా టిడిపి రాజకీయం
*కోడెల కన్నుమూత
*రాష్ట్రపతి విమానానికి సాంకేతిక లోపం
*యురేనియం- తెలంగాణ శాసనసభ తీర్మానం
*తప్పు మోడీదా? కెసిఆర్ దా!
*పవన్ ,చంద్రబాబులు కలిసి కూర్చుని..
*వ్యాపార కేంద్రంగా టిడిపి -ఆమంచి ఘాటు వ్యాఖ్య
*గాలిలో ఉన్న టిడిపి ఎమ్మెల్యే
*హిందీయేతర రాష్ట్రాలపై దండయాత్ర చేస్తారా
*బిజెపిపై సి.ఎమ్. వ్యంగ్యోక్తులు
*హరీష్ ను తృప్తిపరచడానికే కెసిఆర్ ప్రకటన
*వరద పోటెత్తుతుంటే బోటు ఎలా వెళ్లింది-టిడిపి
*అమరావతి నిర్మాణం -కెసిఆర్ సంచలన వ్యాఖ్య
*కొత్త అసెంబ్లి భవనం - టి.సర్కార్ కు హైకోర్టు చెక్
*కుమారుడి వల్లే కోడెల మృతి- బందువు
*కోడెలను కాన్సర్ ఆస్పత్రికి ఎదుకు తీసుకు వెళ్లారు
*టిడిపి దౌర్చాగ్య రాజకీయం చేస్తోంది-వైసిపి
*కోడెల ఆత్మహత్య -ఉరి వేసుకున్నారా?ఇంజక్షనా
*కోడెల ఆత్మహత్య యత్నం?
*బోటు ప్రమాద బాదితులను పరామర్శించిన జగన్
*కన్నా ఇంటి కి పోలీసుల నోటీసు అంటించారు
*అమరావతి ఖాతాలో 406 కోట్లే మిగిల్చారట
*ముఖ్యమంత్రికి సన్ స్ట్రోక్
*రాయలసీమ వెళ్లి కన్నా సీమ పాట పాడారా
*ఉత్తరాదివారిలో నైపుణ్యం తక్కువ-కేంద్ర మంత్రి
*ఒకే భాష రుద్దుతారా-సిపిఎం
*అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకోను..అయినా..
*ప్రమాదం ప్రబావం-బుకింగ్స్ రద్దు
*సాగర్ కు గోదావరి జలాలు-కెసిఆర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info