A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో ఒక భారీ పరిశ్రమ-బిర్లా గ్రూప్
Share |
September 17 2019, 3:44 pm

ఆంద్రప్రదేశ్ కు ఒక భారీ పరిశ్రమ రాబోతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో బిర్లాగ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా భేటీ అయ్యారు.ఈ గ్రూప్ కు చెందిన అల్ట్రా టెక్ సిమెంట్ కంపెనీ ఎపిలో ఒక యూనట్ పెట్టడానికి సిద్దం అవుతోందని సమాచారం.రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని, అన్నిరకాల మద్దతు అందిస్తామని బిర్లాకు హామీ ఇచ్చారు. ఒక్క సిమెంటు రంగంలోనే కాకుండా రాష్ట్రంలో ఇతర రంగాల్లో కూడా పలు అవకాశాలున్నాయని, వాటిని కూడా పరిశీలించాలని కోరారు. ఆ భేటీకి కొనసాగింపుగా కూడా ఆ తర్వాత చర్చలు జరిగాయి. కర్నూలు లేదా నెల్లూరు జిల్లాలో అల్ట్రాటెక్‌ సిమెంట్‌ ప్లాంట్‌ ప్రారంభించేందుకు బిర్లా సంసిద్ధత వ్యక్తం చేశారని తెలిసింది.

tags : ap, ultra tech

Latest News
*టిటిడి బోర్డు సభ్యుడిగా రామేశ్వరరావు
*కోడెలను సస్పెండ్ చేయాలని చంద్రబాబు చూశారు
*కోడెల ఆత్మహత్య- చంద్రబాబుకు ఘాటు జవాబు
*హుజూర్ నగర్ ఉప ఎన్నిక-ఆత్మగౌరవ పరీక్ష
*చెత్త ఫర్నీచర్ కేసును కోడెలపై పెడతారా-టిడిపి
*రాజస్తాన్ లో కాంగ్రెస్ లో బిఎస్పి విలీనం
*పవన్ కళ్యాణ్ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు
*కుటుంబ ఒత్తిడి వల్లే కోడెల మరణం
*మచ్చలేని వ్యక్తి కోడెల అన్న టిడిపి
*కేశినేని వాఖ్య
*జగన్ నిజాయితీగా మాట్లాడారు
*కోడెల ఆత్మహత్య కేసు-మొబైల్ పోన్ మిస్సింగ్
*మాజీ ముఖ్యమంత్రి ఇల్లే జైలుగా మారింది
*కెసిఆర్ -నిజాం- లక్ష్మణ్ కామెంట్
*కర్నూలు,కడప లలో భారీ వర్షాలు
*కోడెల మరణం-వర్ల రామయ్య డబుల్ టంగ్
*పవన్ కళ్యాణ్ స్పందన ఇది
*రూ.లక్ష ఫర్నీచర్ కోసం కోడెలపై కేసా -చంద్రబాబు
*కోడెల మరణం-బురద చల్లుతున్నారు
*టిటిడి ఆభరణాలు త్రిడిలో
*యరపతినేని కూడా మాట్లాడారు
*బోటు ప్రమాదాల నివారణకు కంట్రోల్ రూమ్ లు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info