A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు మౌనంగా ఉండలేరట
Share |
September 16 2019, 7:33 pm

ఎపి మాజీ ముఖ్యమంత్రి ,ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇక మౌనంగా ఉండలేరట. ఆయన టిడిఎల్పి సమావేశంలో మాట్లాడిన విషయాలు మీడియాలో వచ్చాయి.కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలన్న ఉద్దేశంతో కొంతకాలం మౌనంగా ఉందామనుకొన్నామని... కానీ, కార్యకర్తలపై దాడులు జరుగుతుంటే మౌనంగా ఉండలేమని చంద్రబాబు చెప్పారని సమాచారం. ‘వాళ్లు ఎంత ఆధిపత్య ధోరణితో వెళ్తే ప్రజల్లో మనకు అంత సానుభూతి వస్తుంది. ఇటువంటి సమయాల్లో నాయకులు గట్టిగా ఉండాలి. దాడులు, దౌర్జన్యాలను ఎదుర్కోవాలి. కార్యకర్తలు, నాయకుల్లో నైతిక బలం పెంచాలి. మనపై ఎన్నో వదంతులు వ్యాపింప చేస్తారు. కావాలని తప్పుడు కేసులు పెడతారు. మనం ఏ తప్పూ చేయలేదు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఒక వైపు దాడులు, మరో వైపు బురద చల్లడాన్ని వైసీపీ లక్ష్యంగా పెట్టుకొంది. సమష్టిగా వీటిని తిప్పికొడదాం’’ అని ఆయన అన్నారు. ఏ ఏ ఊళ్లలో దాడులు జరిగాయో చెప్పకుండా ఈ ప్రచారం మాత్రం తమాషాగానే ఉంది.

tags : chandrababu,

Latest News
*వేదింపుల వల్లే కోడెల మృతి- చంద్రబాబు ఆరోపణ
*కోడెల మృతి- అంబటి రాంబాబు స్పందన
*కోడెల కుమార్తె ప్రకటన
*కోడెల మరణం-వేగంగా టిడిపి రాజకీయం
*కోడెల కన్నుమూత
*రాష్ట్రపతి విమానానికి సాంకేతిక లోపం
*యురేనియం- తెలంగాణ శాసనసభ తీర్మానం
*తప్పు మోడీదా? కెసిఆర్ దా!
*పవన్ ,చంద్రబాబులు కలిసి కూర్చుని..
*వ్యాపార కేంద్రంగా టిడిపి -ఆమంచి ఘాటు వ్యాఖ్య
*గాలిలో ఉన్న టిడిపి ఎమ్మెల్యే
*హిందీయేతర రాష్ట్రాలపై దండయాత్ర చేస్తారా
*బిజెపిపై సి.ఎమ్. వ్యంగ్యోక్తులు
*హరీష్ ను తృప్తిపరచడానికే కెసిఆర్ ప్రకటన
*వరద పోటెత్తుతుంటే బోటు ఎలా వెళ్లింది-టిడిపి
*అమరావతి నిర్మాణం -కెసిఆర్ సంచలన వ్యాఖ్య
*కొత్త అసెంబ్లి భవనం - టి.సర్కార్ కు హైకోర్టు చెక్
*కుమారుడి వల్లే కోడెల మృతి- బందువు
*కోడెలను కాన్సర్ ఆస్పత్రికి ఎదుకు తీసుకు వెళ్లారు
*టిడిపి దౌర్చాగ్య రాజకీయం చేస్తోంది-వైసిపి
*కోడెల ఆత్మహత్య -ఉరి వేసుకున్నారా?ఇంజక్షనా
*కోడెల ఆత్మహత్య యత్నం?
*బోటు ప్రమాద బాదితులను పరామర్శించిన జగన్
*కన్నా ఇంటి కి పోలీసుల నోటీసు అంటించారు
*అమరావతి ఖాతాలో 406 కోట్లే మిగిల్చారట
*ముఖ్యమంత్రికి సన్ స్ట్రోక్
*రాయలసీమ వెళ్లి కన్నా సీమ పాట పాడారా
*ఉత్తరాదివారిలో నైపుణ్యం తక్కువ-కేంద్ర మంత్రి
*ఒకే భాష రుద్దుతారా-సిపిఎం
*అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకోను..అయినా..
*ప్రమాదం ప్రబావం-బుకింగ్స్ రద్దు
*సాగర్ కు గోదావరి జలాలు-కెసిఆర్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info